News
చెన్నైలో మెట్రో రైలు
చెన్నైలో తొలి మెట్రో రైలు సర్వీసును తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈ రోజు ప్రారంభించారు. అలాన్డూర్ నుంచి కోయంబేడు వరకూ చెన్నైలో తొలి మెట్రోరైలును జయలలిత సోమవారం సరిగ్గా 12.10 గంటలకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు అలన్డూర్ నుంచి కోయంబేడు చేరుకోవడానికి మెట్రో రైలులో 15 నిముషాల సమయం పడుతుంది
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








